తెలుగు తునకలు అసోసియేషన్

Affiliations. Motinagar, Hyderabad, Telangana 500018 .

telugu_tunakalu_logo_1.png

Motinagar

Hyderabad

Telangana 500018

ముందుగా తెలుగులో :

తెలుగు తునకలు - ముఖ్య ఉద్దేశ్యాలు:

  • తెలుగు భాషను ప్రోత్సహించడం: యువతలో తెలుగు భాషపై అవగాహన పెంచడం, దాని వాడకాన్ని ప్రోత్సహించడం.
  • చిన్న చిన్న కంటెంట్ ప్రచురించటం: ఈ తరం వారి దృష్టిని ఆకర్షించడానికి సోషల్ మీడియా వేదికల ద్వారా చిన్న చిన్న, ఆసక్తికరమైన కంటెంట్ అందించడం.
  • కాపీరైట్ లేని పుస్తకాలు ముద్రించటం: తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి కాపీరైట్ లేని పుస్తకాలను ప్రచురించడం.
  • భాషాభివృద్ధికి తోడ్పాటు: విద్యార్థులకు స్పాన్సర్‌షిప్‌లు, స్కాలర్‌షిప్‌లు అందించడం, పోటీ పరీక్షలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా తెలుగు భాష నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడం.
  • లాభాపేక్ష లేని సంస్థగా నిలవటం: వచ్చే ఆదాయాన్ని మళ్లీ సంస్థ అభివృద్ధికి, లక్ష్యాల సాధనకే వినియోగించడం. అందుకే ఈ సంస్థ సెక్షన్ 8 కంపెనీగా నిర్మించబడింది.
  • సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందటం: ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 13,000 మంది ఫాలోవర్స్‌తో “@telugutunakalu” పేజీ ద్వారా విజయవంతంగా తెలుగు భాషకి సంబంధించి ఒక పేజీ నడుపుతున్నాము. దాన్ని ఆ ఒక్క పేజీకె కాకుండా ఇంకా మరెన్నో విధాలుగా సహాయపడాలి అనేది ఒక ఉద్దేశం.
  • తెలుగు భాష పైన పరిశోధన చేయటం: తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ కొంత మందికి జీవనోపాధి కల్పించటం.

“తెలుగు తునకలు” పేరు ఎంపిక ఎలా జరిగింది:

  • తెలుగు భాష + చిన్న అంశాలు: “తునకలు” అంటే చిన్న చిన్న ముక్కలు. కాబట్టి ఈ పేరు సంస్థ లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేసే విధంగా “తెలుగు తునకలు”
  • యువత దృష్టిని ఆకర్షించడం: “తునకలు” అనే పదం ఆసక్తికరంగా ఉండి యువత దృష్టిని ఆకర్షిస్తుంది.
  • స్పష్టత: ఈ పేరు సంస్థ లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

ముగింపు: “తెలుగు తునకలు” అనే పేరు సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది మరియు యువతలో తెలుగు భాషను ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది.

ఇక ఇంగ్లీష్ లో :

Objectives:

  1. Promoting Telugu Language: Telugu Tunakalu aims to promote the Telugu language among the younger generation. As language skills are essential for cultural preservation and identity, we are dedicated to creating awareness about Telugu and encouraging its use.
  2. Addressing Attention Span Issues: Recognizing the contemporary challenge of reduced attention spans, Telugu Tunakalu will provide bite-sized, engaging, and entertaining content through social media platforms. We believe this approach will make learning and appreciating Telugu more accessible and enjoyable.
  3. Publishing Copyright-Free Books: Telugu Tunakalu will contribute to the accessibility of Telugu literature by publishing books in a copyright-free format. This will facilitate the dissemination of Telugu literary works and make them readily available for educational purposes.
  4. Promoting Language Learning: The organization will support language learning by sponsoring students, providing scholarships, conducting competitive exams, workshops, and events related to Telugu. By doing so, we aim to encourage and facilitate the acquisition of the Telugu language.
  5. Non-Profit Commitment: Telugu Tunakalu is a non-profit organization, and all revenue generated will be reinvested into the company’s growth and the accomplishment of its objectives. We are committed to transparency in our financial operations and to directing funds solely toward our mission.

Continuing Social Media Presence: In addition to our objectives, we would like to highlight that Telugu Tunakalu has already established a prominent presence on Instagram. Our Instagram handle, https://www.instagram.com/telugutunakalu/ “@telugutunakalu” boasts a significant following of 13,000 engaged users. This demonstrates our ability to create diversified byte-sized content that resonates with our audience and supports our mission of promoting Telugu language and culture through contemporary digital platforms.

Justification for the Name “తెలుగు తునకలు” (Telugu Tunakalu): The name “తెలుగు తునకలు” or “Telugu Tunakalu” was carefully chosen to reflect our mission and objectives:

  1. Cultural Relevance: “తెలుగు” (Telugu) is the name of the language we aim to promote, and “తునకలు” (Tunakalu) translates to “bites” or “pieces” in English. This name effectively communicates our focus on providing bite-sized content.
  2. Attention-Capturing: The term “Tunakalu” (bites/pieces) is attention-catching and intriguing, aligning with our goal to engage the younger generation who may have shorter attention spans.
  3. Clarity: The name is straightforward and clear in its intent, leaving no room for ambiguity about our mission of providing engaging content in the Telugu language. In conclusion, “తెలుగు తునకలు” or “Telugu Tunakalu” is a name that not only encapsulates our mission and objectives but is also well-suited to the contemporary challenges of engaging and promoting the Telugu language to the next generation. We kindly request your support for our non-profit organization “తెలుగు తునకలు” (Telugu Tunakalu) and its objectives.

latest posts